ఎన్నో ప్రముఖ ఆలయాల నిలయం తూర్పుగోదావరి జిల్లా. పుష్కరాల సందర్భంగా జిల్లాలో ఉన్న ప్రముఖ ఆలయాలకు భక్తులు పోటెత్తుతారు.

* శ్రీ ఉమా కోటిలింగేశ్వరస్వామి ఆలయం, రాజమండ్రి
* శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయం, రాజమండ్రి
* శ్రీ లక్ష్మీ జనార్థనస్వామి ఆలయం, ధవళేశ్వరం
* శ్రీ జగన్మోహినీ కేశవస్వామి ఆలయం, ర్యాలీ
* శ్రీ మందేశ్వరస్వామి ఆలయం, మందపల్లి
* శ్రీ విఘ్నేశ్వరస్వామి ఆలయం, అయినవెల్లి
* శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం, కోటిపల్లి
* శ్రీ భీమేశ్వరస్వామి ఆలయం, ద్రాక్షారామం
* శ్రీ బాల బాలాజీ స్వామి ఆలయం, అప్పనపల్లి
* శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, అంతర్వేది
* శ్రీ కుక్కుటేశ్వరస్వామి ఆలయం, పిఠాపురం
* శ్రీ కుమార భీమేశ్వరస్వామి ఆలయం, సామర్లకోట
* శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం, అన్నవరం
* శ్రీ వీరేశ్వరస్వామి ఆలయం, వాడపల్లి
* శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి ఆలయం, మురమళ్ళ

NO COMMENTS

LEAVE A REPLY