గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులు చేయవలసిన వివిధ హైందవ సంప్రదాయ కార్యక్రమాలు, ఆచారాలు

 • పుష్కరాల్లో ప్రధానంగా చెప్పుకోదగింది పవిత్ర స్నానం
 • చనిపోయిన పూర్వీకుల కోసం ప్రార్ధనలు, దానాలు
 • గోదావరి నదికి పూజలు
 • పూర్వీకుల ఆత్మ శాంతి కోసం దశ దానాలు
 • నిరుపేదలకు అన్నదానం మొదలైనవి
 • గోదావరి నది సమీపంలోని ప్రాచీన ఆలయాల సందర్శన, ప్రత్యేక పూజలు
 • ఆధ్మాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం

గోదావరి మహా పుష్కర ఘాట్లలో చేయవలసిన కార్యక్రమాలు

 • మహా సంకల్పం లేదా లఘు సంకల్పం
 • గోదావరి పూజ, అష్టోత్తరం, సరిగంగ స్నానం
 • పిండ ప్రదానం, తీర్థ విధులు
 • స్వయంపాకం లేదా పొత్తర్లు
 • మూసివాయనం
 • ప్రాయశ్చిత్తం
 • దానాలు: తిలదానం, లవణ దానం, సాలగ్రామ దానం

NO COMMENTS

LEAVE A REPLY