గోదావరి సమీపంలోని వివిధ సత్రాలు కేవలం భక్తులకోసమే కాదు ప్రభుత్వ యంత్రాంగానికి కూడా ఎంతో ఉపయోగపడేలా తీర్చిదిద్దారు. మహా పుష్కరంలో పాల్గొనే అధికారులు, సిబ్బంది తో పాటు వివిధ ఆచారాలు నిర్వహించే పూజారులకు సత్రాలు ఆశ్రయం ఇస్తున్నాయి. మోనిటరింగ్ స్టేషన్లుగా కూడా ఇవి ఉపయోగపడుతున్నాయి.

తూర్పుగోదావరి జిల్లా:

  • పీఎంకె సత్రం, రాజమండ్రి
  • కంభం వారి సత్రం, రాజమండ్రి
  • శ్రీ నాళం వారి సత్రం, రాజమండ్రి
  • శ్రీ నాగవరపు బుచ్చి అబ్బయ్యగారి సత్రం, రాజమండ్రి
  • శ్రీ చందా సత్రం, రాజమండ్రి

పశ్చిమగోదావరి జిల్లా:

  • శ్రీ నూలు వెంకటరత్నం సత్రం, కొవ్వూరు
  • శ్రీ టీవీఎస్ సత్రం, సిద్దాంతం
  • శ్రీ రుద్రరాజు వెంకటరాజు సత్రం, ఈ-కోడూరు

NO COMMENTS

LEAVE A REPLY