గోదావరి పుష్కరాలను మధురానుభూతిగా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ సన్నాహాలు చేసింది. విజయవాడ, కాకినాడ, విశాఖ పట్నం లనుంచి ప్రత్యేక ప్యాకేజీలు ప్రారంభించింది.

పుష్కరాలకు వచ్చే భక్తులు ఈ క్రింది ఫోన్ నెంబర్లలో సంప్రదించి, ప్యాకేజీలు బుక్ చేసుకుని తమ టూర్ లను ప్లాన్ చేసుకోవచ్చు.

ఇక్కడ క్లిక్ చేసి ప్యాకేజీలు బుక్ చేసుకోవచ్చు

ప్రాంతం, పిక్ అప్ పాయింట్లు, సంప్రదించాల్సిన నెంబర్లు:

విజయవాడ సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్
ఏపీటీడీసీ లిమిటెడ్
సబ్ కలెక్టర్ ఆఫీసు ఎదురుగా
బందర్ రోడ్డు, విజయవాడ +91 866.257.1393, +91 984.800.7025

రాజమండ్రి సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్
మోరంపూడి జంక్షన్
రాజమండ్రి +91 883.242.5219, +91 984.862.9341, +91 995.196.8200, +91 901.074.4405

విశాఖపట్టణం సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్
ఆర్టీసీ కాంప్లెక్స్,
ద్వారకానగర్, విశాఖపట్నం, +91 891.278.8820, +91 984.800.7022, +91 984.881.3584, +91 984.802.3948

విజయవాడ

ప్యాకేజీ 1 : ఒకరోజు టూర్ -విజయవాడ టు రాజమండ్రి టు విజయవాడ
సమయం వివరాలు
11.00 P.M. విజయవాడ
04.00 A.M. రాజమండ్రి
04.00 A.M. పుష్కర స్నానం మరియు అల్ఫాహారం
08.00 A.M. రాజమండ్రి నుంచి అంతర్వేదికి ప్రయాణం
10.30 A.M. అంతర్వేది
11.15 A.M. అంతర్వేది నుంచి పాలకొల్లు
12.00 P.M. పాలకొల్లు నుంచి భీమవరం
01.00 P.M. భీమవరం భోజనం
02.00 P.M. భీమవరం నుంచి విజయవాడ
06.00 P.M. విజయవాడ
మొత్తం దూరం: 508 కిలోమీటర్లు
పెద్దలకు రూ.750, పిల్లలకు రూ.650

ఇక్కడ క్లిక్ చేసి ప్యాకేజీ బుక్ చేసుకోండి

ప్యాకేజీ 2: ఒకరోజు టూర్ – విజయవాడ టు రాజమండ్రి టు విజయవాడ
సమయం వివరాలు
11.00 PM విజయవాడ
04.00 AM రాజమండ్రి
04.00 A.M. పుష్కర స్నానం మరియు అల్ఫాహారం
08.00 AM రాజమండ్రి నుంచి గురవాయిగూడెం
09.30 AM గురవాయిగూడెం
10.30 AM గురవాయి గూడెం టు ద్వారకా తిరుమల
11.15 AM ద్వారకా తిరముల
01.00 AM దర్శనం, ద్వారకాతిరుమలలో భోజనం
2.00 PM ద్వారకా తిరుమల టు విజయవాడ
05.00 PM విజయవాడ
మొత్తం దూరం: 385 కి.మీ
పెద్దలకు: రూ.600, పిల్లలకు రూ.550

రాజమండ్రి

ప్యాకేజీ 1 : ఒకరోజు టూర్ – రాజమండ్రి నుంచి సామర్లకోట టు రాజమండ్రి

సమయం వివరాలు
07.00 A.M. రాజమండ్రి
09.00 A.M. అన్నవరం శ్రీ వీరవెంకటసత్యనారాయణస్వామి దేవస్థానం
09.00 A.M. దర్శనం మరియు అల్ఫాహారం
10.30 A.M. అన్నవరం నుంచి తిరుగు ప్రయాణం
11.30 A.M. పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి దేవస్థానం
11.30 A.M. దర్శనం
12.30 P.M. సామర్లకోట శ్రీ చాళుక్య కుమారస్వామి , ద్రాక్షారామం శ్రీ భీమేశ్వరస్వామి దర్శనం
02.00 P.M. సామర్లకోట
02.00 P.M. దర్శనం మరియు భోజనం
03.30 P.M. రాజమండ్రికి ప్రయాణం
05.00 P.M. రాజమండ్రి
మొత్తం దూరం: 177 కి.మీ
పెద్దలకు: రూ.275, పిల్లలకు రూ.225

ఇక్కడ క్లిక్ చేసి ప్యాకేజీ బుక్ చేసుకోండి

ప్యాకేజీ 2 : ఒకరోజు టూర్ – రాజమండ్రి నుంచి అప్పన్నపల్లి టు రాజమండ్రి

సమయం వివరాలు

07.00 A.M. రాజమండ్రి
08.30 A.M. ద్రాక్షారామం శ్రీ భీమేశ్వరస్వామి దేవస్థానం
08.30 A.M. దర్శనం, అల్ఫాహారం
10.00 A.M. ద్రాక్షారామం
10.30 A.M. కోటిపల్లి శ్రీ సోమేశ్వరస్వామి దేవస్థానం
10.30 A.M. దర్శనం
11.30 A.M. కోటిపల్లినుంచి తిరుగు ప్రయాణం
01.00 P.M. అయినవల్లి ప్రయాణం
01.00 P.M. దర్శనం మరియు భోజనం
02.30 P.M. అయినవల్లినుంచి తిరుగు ప్రయాణం
03.30 P.M. అయినవల్లి నుంచి అప్పనపల్లి
04.00 P.M. రాజమండ్రికి తిరుగు ప్రయాణం
06.00 P.M. రాజమండ్రి
మొత్తం దూరం: 188 కిలోమీటర్లు
పెద్దలకు: రూ.300, పిల్లలకు రూ.250

ప్యాకేజీ 3: ఒకరోజు టూర్ – రాజమండ్రి టు అప్పనపల్లి టు రాజమండ్రి

సమయం వివరాలు
07.00 A.M. రాజమండ్రి నుంచి ద్రాక్షారామం ప్రయాణం
08.30 A.M. ద్రాక్షారామం
08.30 A.M. దర్శనం మరియు అల్ఫాహారం
10.00 A.M. ద్రాక్షారామం నుంచి కోటిపల్లికి ప్రయాణం
10.30 A.M. కోటిపల్లి
11.00 A.M. కోటిపల్లి నుంచి మురమళ్ళ ప్రయాణం
12.00 P.M. మురమళ్ళ
12.30 P.M. మురమళ్ళ నుంచి కోటిపల్లి
01.15 P.M. దర్శనం, భోజనం
02.30 P.M. అయినవల్లి నుంచి అప్పనపల్లి ప్రయాణం i
03.00 P.M. అప్పనపల్లి
03.45 P.M. అప్పనపల్లి నుంచి రాజమండ్రి
06.00 P.M. రాజమండ్రి
మొత్తం దూరం: 219 కి.మీ
పెద్దలకు: రూ. 350, పిల్లలకు రూ. 280

ఇక్కడ క్లిక్ చేసి ప్యాకేజీ బుక్ చేసుకోండి

ప్యాకేజీ 4: ఒకరోజు టూర్ – రాజమండ్రి టు అంతర్వేది టు రాజమండ్రి
సమయం వివరాలు
07.00 A.M. రాజమండ్రి నుంచి ర్యాలీకి ప్రయాణం
08.00 A.M. ర్యాలీ
08.00 A.M. దర్శనం, అల్ఫాహారం
10.00 A.M. ర్యాలీ నుంచి మందపల్లి ప్రయాణం
10.30 A.M. మందపల్లి
11.15 A.M. మందపల్లి నుంచి అయినవల్లి ప్రయాణం
11.45 A.M. అయినవల్లి
12.30 P.M. అయినవల్లి నుంచి అప్పనపల్లి
01.00 P.M. దర్శనం, భోజనం
02.30 P.M. అయినవల్లి నుంచి అంతర్వేది ప్రయాణం
04.00 P.M. అంతర్వేది
04.30 P.M. అంతర్వేది నుంచి రాజమండ్రి తిరుగు ప్రయాణం
07.00 P.M. రాజమండ్రి
మొత్తం దూరం: 271 కిలోమీటర్లు
పెద్దలకు: రూ.400, పిల్లలకు రూ.330

విశాఖపట్నం

ప్యాకేజీ 1: ఒకరోజు టూర్ – వైజాగ్ టు రాజమండ్రి టు వైజాగ్

సమయం వివరాలు
11.00 P.M. విశాఖపట్నం నుంచి ప్రయాణం
04.00 A.M. రాజమండ్రి
04.00 A.M. పుష్కర స్నానం మరియు అల్ఫాహారం
08.00 A.M. రాజమండ్రి నుంచి సామర్లకోట ప్రయాణం
09.30 A.M. సామర్లకోట
10.15 A.M. సామర్లకోట నుంచి పిఠాపురం ప్రయాణం
11.40 A.M. పిఠాపురం
12.30 P.M. పిఠాపురం నుంచి అన్నవరం ప్రయాణం
01.30 P.M. అన్నవరం లో దర్శనం మరియు భోజనం
02.45 P.M. అన్నవరం నుంచి విశాఖపట్నం ప్రయాణం
మొత్తం దూరం: 329 కి.మీ
పెద్దలకు: రూ.600, పిల్లలకు రూ.550

ప్యాకేజీ 2: ఒకరోజు టూర్: వైజాగ్ టు రాజమండ్రి టు వైజాగ్

సమయం వివరాలు
11.00 P.M. విశాఖపట్నం నుంచి ప్రయాణం
04.00 A.M. రాజమండ్రి
04.00 A.M. పుష్కర స్నానం మరియు అల్ఫాహారం
08.00 A.M. రాజమండ్రి నుంచి అన్నవరం ప్రయాణం
10.00 A.M. అన్నవరం
11.00 A.M. అన్నవరం నుంచి నక్కపల్లి (ఉపమాక) ప్రయాణం
11.40 A.M. ఉపమాక
02.30 P.M. దర్శన మరియు భోజనం
03.30 P.M. ఉపమాక నుంచి విశాఖ ప్రయాణం
06.00 P.M. విశాఖపట్నం
మొత్తం దూరం: 392 కి.మీ
పెద్దలకు: రూ.600, పిల్లలకు రూ.550

ఇక్కడ క్లిక్ చేసి ప్యాకేజీ బుక్ చేసుకోండి

NO COMMENTS

LEAVE A REPLY