పవన్ హాన్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ‘హెలికాప్టర్ జాలీ రైడ్’ ప్రారంభించారు. గోదావరి మహా పుష్కరం జరిగే జూలై 14  నుంచి జూలై 25 వరకూ ఈ రైడ్ కొనసాగుతుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ రైడ్ లో పాల్గొని ఆకాశంలో చక్కర్లు కొట్టవచ్చు.

ప్యాకేజీ వివరాలు:

జాలీ రైడ్ టైం: 10 నిముషాలు
హెలికాప్టర్ టైప్ : 6 సీటర్
కవరేజీ ప్రాంతాలు: గోదావరి మహా పుష్కరం జరిగే రాజమండ్రిలోని అన్ని ఘాట్ లు
ధర: ప్రతి ఒక్కరికీ రూ.1999
రిజర్వేషన్ మరియు ఇతర సమాచారం గవర్నమెంటు ఆర్ట్స్ కాలేజీ రాజమండ్రి, గేట్ కాలేజ్ లోని ‘హెలికాప్టర్ జాలీ రైడ్’ కౌంటర్లలో సంప్రదించవచ్చు.
మరింత సమాచారం కోసం +91 983.351.5791 మరియు +91 987.315.5666 ను సంప్రదించవచ్చు

NO COMMENTS

LEAVE A REPLY