గోదావరి మహా పుష్కరం 2015 శుభాకాంక్షలు – చంద్రబాబు

1
2395

గోదావరి మహా పుష్కరం 2015 సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు, ప్రతి ఒక్కరూ గోదావరి మాతకు నమస్కరిస్తూ పుణ్యస్నానాలు ఆచరించాలని ఆయన కోరారు. తమ కుటుంబంతో పాటు రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రార్థించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.

1 COMMENT

LEAVE A REPLY