మునుపెన్నడూ లేని విధంగా గోదావరి మాతకు నిత్యహారతితో నీరాజనాలు పలుకుతున్నారు. సంప్రదాయబద్ధంగా సాగే ఈ నిత్యహారతితో గోదావరి తల్లి ధగధగా మెరిసిపోతోంది. ఆ మెరుపులు కనులారా తిలకించి పులకించాల్సిందే.ప్రతిరోజూ క్రమం తప్పకుండా సాగే ఈ నిత్యహారతిని తిలకించేందుకు వేలాదిమంది భక్తులు పుష్కరఘాట్ కు క్యూ కడుతున్నారు. ఒక్కసారి హారతిని కళ్లకు హత్తుకుంటూ చాలు సకల పాపాలు హరించుకుని పోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

 

NO COMMENTS

LEAVE A REPLY